Telangana SSC Results: విద్యార్థులారా సిద్ధంగా ఉండండి.. పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే.. Telangana 10th Class Exams Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రద్దయిన విషయం తెలిసిందే. గత ఏడాది లాగే ఈసారి కూడా ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎప్పుడొస్తాయా? అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఐతే టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌కు సంబంధించి అంతా సిద్ధమయింది. గ్రేడింగ్ ప్రాసెస్‌ను తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ (FA-1) ఆధారంగా మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్ష విభాగం సిద్ధం చేసింది. విద్యాశాఖ ఆమోదం కోసం ఫైల్‌ను పంపించారు. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. వాస్తవానికి గత వారమే గ్రేడింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ వరుస సెలవులతో కాస్త ఆలస్యమయింది. ప్రస్తుతం అంతా పూర్తయింది. విద్యాశాఖ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈసారి 5,21,398 మంది పరీక్ష ఫీజును చెల్లించారు. వీర...
CBSE Class 12 Board Exam 2021 cancellation: Bad news for Class 12 students
Students are keeping their fingers crossed over the fate of CBSE Class 12 Board Exams 2021 as this will directly affect college admission process. Lakhs of CBSE Class 12 students across the country are eagerly waiting for a final verdict on the CBSE Class 12 Board Exams which were postponed by the Central government on April due to rising coronavirus cases in India. Students are keeping their fingers crossed over the fate of CBSE Class 12 Board Exams 2021 as this will directly affect the college admission process, both in India as well as abroad. Notably, several Indian students go abroad for higher studies, the decision of Union Education Ministry regarding the CISCE and CBSE Class 12 board exams becomes very crucial. On May 14, it was announced by CBSE that no official decision had been taken yet regarding the Class 12 board exams. Earlier, Union Education Minister Ramesh Pokhriyal 'Nishank' had announced that CBSE Class 12 students would get a 15-day notice period before t...
About Me
Search This Blog
Subscribe to:
Comments (Atom)